మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి

మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి – మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్ లో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, కోట్ పల్లి … Continue reading మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి