పేదల సొంతింటి కలకు తోడ్పాటు – అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లు – త్వరలోనే డబుల్ బెడ్ రూంల పంపిణీకి కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం సమద్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల కమిటి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading పేదల సొంతింటి కలకు తోడ్పాటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed