బీసీ న్యాయపోరాటానికి మేముసైతం..!

బీసీ న్యాయపోరాటానికి మేముసైతం..! – తాండూరు బంద్‌కు వర్తక, వ్యాపారుల మద్దతు – స్వాగతించిన బీసీ సంఘం నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల న్యాయపోరాటానికి మేముసైతం మద్దతు ఇస్తామని తాండూరు వర్తక, వ్యాపారాల సంఘాలు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈనెల 18న తాండూరు బీసీ బంద్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గురువారం తాండూరు బీసీ సంఘం నాయకులు … Continue reading బీసీ న్యాయపోరాటానికి మేముసైతం..!