రూ. 2వేల కోసం హత్య..!

రూ. 2వేల కోసం హత్య..! – రెండేళ్ల తరువాత దొరికిన నిందితుడు – ఆధార్‌ లేదు, సెల్ ఫోన్ వాడడు – చివరికి పోలీసుల స్కెచ్‌కు చిక్కిన హంతకుడు – వివరాలు వెల్లడించిన తాండూరు డీఎస్పీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అప్పుగా తీసుకున్న 2వేలు తిరిగి ఇచ్చేయని అడిగినందుకు వ్యక్తిని కత్తితో దాడి చేసి.. అతని మృతికి కారకుడు అయ్యాడు. దాడి తరువాత పారిపోయిన నిందితుడు రెండేళ్ల పాటు పోలీసులకు చిక్కలేదు. నిందితుడికి ఆధార్ కార్డు … Continue reading రూ. 2వేల కోసం హత్య..!