వచ్చే యేడాదే కొత్త స్టేషన్…!

వచ్చే యేడాదే కొత్త స్టేషన్…! – వేగవంతంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు – సికింద్రాబాద్ ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు – తాండూరులో అమృత్ పనుల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే యేడాది మార్చిలోగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు దక్షిణ మద్య రైల్వే శాఖ సికింద్రాబాద్ ఏడీఆర్ఎం ముత్యాల నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ భారత్ కింద తాండూరు … Continue reading వచ్చే యేడాదే కొత్త స్టేషన్…!