కోస్గి ఎంపీడీఓగా కుర్వ క్రాంతి..!

కోస్గి ఎంపీడీఓగా కుర్వ క్రాంతి..! – తాండూరు యువకుడికి పోస్టింగ్ – మంత్రి సీతక్క చేతుల మీదుగా సర్టిపికెట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూప్ – 1లో ఉద్యోగం సాధించిన తాండూరు యువకుడు కుర్వ క్రాంతి ఎంపీడీఓగా పోస్టింగ్ ఖరారయ్యింది. నారాయణపేట జిల్లా కోస్గి మండల అభివృద్ధి అధికారిగా నియామకం అయ్యారు. తాండూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్, ఉపాధ్యాయురాలు బాలమణిల కుమారుడు కుర్వ క్రాంతి గ్రూప్-1 సత్తాచాటి ఎంపీడీఓగా ఉద్యోగం సాధించిన సంగతి … Continue reading కోస్గి ఎంపీడీఓగా కుర్వ క్రాంతి..!