కుక్కల దాడిలో మేకలు బలి – ఒకేసారి 55 మేకల మృత్యువాత – కందనెల్లి గ్రామంలో దారుణం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : దొడ్డిలో కట్టేసి ఉంచిన మేకల మందపై కుక్కలు విరుచుకుపడి.. విచక్షణంగా దాడి చేశాయి. దీంతో ఒకేసారి 55 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ దారుణ సంఘటన పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందనెల్లి గ్రామానికి చెందిన ఒగ్గు సత్తయ్య మేకలను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. … Continue reading కుక్కల దాడిలో మేకలు బలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed