శాంతి భద్రతలో పోలీసులే కీలకం

శాంతి భద్రతలో పోలీసులే కీలకం – సామాజిక సృహ అభినందనీయం – తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి – పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందించే సేవలు ఎంతో కీలకమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. పోలీసుల అమర వీరుల దినోత్సవంను పురస్కరించుకుని పోలీసు శాఖ తాండూరు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య … Continue reading శాంతి భద్రతలో పోలీసులే కీలకం