బ్యాంకుకే బురిడి కొట్టే స్కెచ్..!

బ్యాంకుకే బురిడి కొట్టే స్కెచ్..! – నకిలీ నోట్లను మారుస్తూ అడ్డంగా బుక్ – మాయ జంటకు పదేళ్ల జైలు శిక్ష, జరిమాన – వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తీర్పు – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ జంట బ్యాంకును బురిడి కొట్టేందుకు స్కెచ్ వేశారు. నకిలీ నోట్లను మార్చేందుకు యత్నించి అడ్డంగా బుక్కయ్యారు. తొమ్మిదేండ్ల క్రింద నమోదైన కేసులో వికారాబాద్‌ జిల్లా న్యాయస్థానం ఇద్దరికి పదేళ్ల … Continue reading బ్యాంకుకే బురిడి కొట్టే స్కెచ్..!