జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

జిల్లాలో స్కూళ్లకు సెలవు..! – కలెక్టర్ ఆదేశాలతో ప్రకటన – ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. మెంథా తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ విషయాన్ని పిఆర్టీయూ నాయకులు, యాలాల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లినట్లు … Continue reading జిల్లాలో స్కూళ్లకు సెలవు..!