డ్రోన్ల మిస్టరీలో క్లారిటీ..!

డ్రోన్ల మిస్టరీలో క్లారిటీ..! – రాత్రి చక్కర్లు కొట్టింది డ్రోన్లే కాదు – పోలీసుల నిఘాలో బయటపడిన నిజాలు – పోలీసులు ఎమని చెబుతున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కలకలం రేపిన డ్రోన్ల చక్కర్లపై కొంత మేర మిస్టరీ వీడింది. పోలీసుల నిఘాలో డ్రోన్ల ప్రత్యక్షంపై కొన్ని నిజాలను బయటపెట్టారు. గురువారం తాండూరు మండలం కరణ్‌ కోట్ పోలీస్టేషన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి … Continue reading డ్రోన్ల మిస్టరీలో క్లారిటీ..!