చేవేళ్ల ఘటనలో 20 మంది మృతి

చేవేళ్ల ఘటనలో 20 మంది మృతి – 15 మందిని కాపాడిన పోలీసులు, స్థానికులు – మృతుల్లో ఓ చిన్నారి కూడా – కొనసాగుతున్న సహాయక చర్యలు చేవేళ్ల, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల సమీపంలో జరిగిన కంకర టిప్పర్, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య తేలింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు తెలిసింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ … Continue reading చేవేళ్ల ఘటనలో 20 మంది మృతి