మృతుల కుటుంబాలకు పరిహారం..!

మృతుల కుటుంబాలకు పరిహారం..! – గాయపడిన బాధితులకు కూడా ప్రకటన – కేంద్ర ప్రభుత్వ పథకం నుంచి సాయం – ప్రకటించిన ప్రభుత్వం, మోడి దిగ్బ్రాంతి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.7లక్షలు, గాయపడిన వారికి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున … Continue reading మృతుల కుటుంబాలకు పరిహారం..!