తండ్రికి టాటా.. చెప్పి..!

తండ్రికి టాటా.. చెప్పి..! – బస్సు ప్రమాదంలో విద్యార్థిని మృతి – కరణ్ కోట్ కు చెందిన ముస్కాన్ గా గుర్తింపు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బస్సు ఎక్కించేందుకు వచ్చిన తండ్రికి టాటా చెప్పిన కొన్ని గంటల్లోనే కాలేజీ కన్నుమూసింది. చేవేళ్ల మండలంలో జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరు మండలానికి చెందిన కాలేజీ విద్యార్థిని మృతి చెందింది. మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన చాంద్ పాష స్టోన్ వ్యాపారిగా … Continue reading తండ్రికి టాటా.. చెప్పి..!