మనోహరన్న మానవత్వం..!

మనోహరన్న మానవత్వం..! – మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం – ఒక్కో కుటుంబానికి రూ. 10వేల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మానవతం చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద కంకర టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూరు ప్రాంతానికి చెందిన సుమారు 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ … Continue reading మనోహరన్న మానవత్వం..!