రేపు మృతుల కుటుంబాలకు పరిహారం

రేపు మృతుల కుటుంబాలకు పరిహారం – ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి: చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందజేయనున్నారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ముస్కాన్ భేగం, యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన తనూష గౌడ్, సాయిప్రియ గౌడ్, నందిని గౌడ్, లక్ష్మీనారాయణ పూర్ గ్రామానికి చెందిన అఖిల రెడ్డి, హాజిపూర్ కు చెందిన భార్య భర్తలు, తాండూరు పట్టణం రాజీవ్ … Continue reading రేపు మృతుల కుటుంబాలకు పరిహారం