తాండూరు బంద్ అయోమయం..!

తాండూరు బంద్ అయోమయం..! – పార్టీలది, సంఘాలది తలోమాట – పట్టణ వాసుల్లో నెలకొన్న గందరగోళం – చివరికి తీసుకున్న నిర్ణయం ఏటంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణం బంద్‌ ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. బంద్‌ విషయంలో తలోమాట బయటకు రావడంతో పట్టణ వాసులు ఆయోమయానికి గురవుతున్నారు. చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన సుమారు 14 మంది మృతి చెందడంతో … Continue reading తాండూరు బంద్ అయోమయం..!