తాండూరు దర్నాపై సీరియస్..!

తాండూరు దర్నాపై సీరియస్..! – పాల్గొన్న పలువురుపై కేసులు..? – నమోదుకు సిద్దమైన పోలీసు శాఖ..? – ఈ నిర్ణంయ ఎందుకు తీసుకున్నారంటే.? తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల రోడ్డు ప్రమాదంను నిరసిస్తూ తాండూరు డెవలప్‌ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన తాండూరు దర్నాపై స్థానిక పోలీసు శాఖ సీరీయస్‌ అయ్యినట్లు తెలుస్తోంది. దర్నాలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేసేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. చేవేళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ, … Continue reading తాండూరు దర్నాపై సీరియస్..!