మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం

మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం – తాండూరు వాసుల దుర్మరణం దురదృష్టకరం – ఆర్టీసీ దుర్ఘటనపై అధికారిక విచారణ ముమ్మరం – మూడు నెలల్లో తాండూరు వికారాబాద్ రోడ్డు పనులు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఆర్టీసీ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి … Continue reading మృతుల కుటుంబాలకు తగిన న్యాయం చేస్తాం