మృతుల కుటుంబాలకు మనోహరన్న అండ అభినందనీయం

మృతుల కుటుంబాలకు మనోహరన్న అండ అభినందనీయం – రెండు రోజుల్లోనే పరిహారం అందించడంలో పత్యేక చొరవ – హాజీపూర్ అక్కాచెల్లెళ్ల బాధ్యతను తీసుకోవడం హర్షణీయం – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అందించిన అండ అభినందనీయమని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రెండు రోజుల్లోనే ప్రభుత్వం … Continue reading మృతుల కుటుంబాలకు మనోహరన్న అండ అభినందనీయం