ఆర్టీసీ బస్సు మృతులకు అంజలి..!

ఆర్టీసీ బస్సు మృతులకు అంజలి..! – తాండూరులో కొవ్వొత్తులతో నివాళులు – పురవీధుల్లో ర్యాలీ, పాల్గొన్న పౌరులు – తాండూరు పౌర సమాజం ఆధ్వర్యంలో కార్యక్రమం తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి తాండూరు పౌరులు అంజలి ఘటించారు. బుధవారం సాయంత్రం తాండూరు పౌర సమాజం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలి నిర్వహించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ బస్పు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గం పట్టణంలోని … Continue reading ఆర్టీసీ బస్సు మృతులకు అంజలి..!