ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..!

ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..! – మహిళా మీదకు దూకిన కుక్కలు – చెదరగొట్టి కాపాడిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉరికే నడుచుకుంటూ వెలేదామంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్నారులు, మహిళలపైకి వీధి కుక్కలు ఎగబడుతున్నాయి. గురువారం తాండూరు పట్టణంలో ఓ మహిళ పైకి కుక్కలు దాడికి యత్నించాయి. పట్టణంలోని 26 వార్డు గుమాస్తా నగర్లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు మీద ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు ఒక్కసారిగా … Continue reading ఇలా ఎగబడుతున్నాయ్ ఏంట్రా..!