దర్నాపై కేసుల నమోదు దుర్మార్గం

దర్నాపై కేసుల నమోదు దుర్మార్గం – పౌరులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి – బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో చేపట్టిన దర్నాపై పోలీసులు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. చేవేళ్ల రోడ్డు ప్రమాదంలో తాండూరుకు చెందిన 13 మంది మృతి చెందితే.. రోడ్లు బాగు చేయాలంటూ తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పట్టణంలోని విలియమూన్ చౌరస్తాలో చేపట్టిన … Continue reading దర్నాపై కేసుల నమోదు దుర్మార్గం