యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి

యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి – తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి – చంద్రవంచ ప్రమాద యువడికి పరామర్శ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన చింతల కాడి జగదీష్ ఆటోలో వెళుతుండగా బొల్తాపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంభీకులు వికారాబాద్ లోని ఈశ ఆసుపత్రికి తరలించి చికిత్స … Continue reading యువకుడికి మెరుగైన వైద్యం అందించాలి