తాండూరు రైతులకు శుభవార్త..! – వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం – పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ – ధాన్యం, మొక్కల మద్దతు ధర ఎంతంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని వికారాబాద్ జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల రంగారెడ్డి జిల్లా సంస్థ, తాండూరు డీసీఎంఎస్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ మార్క్ ఫెడ్ సంస్థల … Continue reading తాండూరు రైతులకు శుభవార్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed