హాజీపూర్ అనాథ అక్కా చెల్లెళ్లకు చేయూత

హాజీపూర్ అనాథ అక్కా చెల్లెళ్లకు చేయూత – కుటుంబానికి రూ. 1.20లక్షల ఆర్థిక సాయం – క్వింటాళ్ రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులు – వాట్సాఫ్‌ మేసేజ్‌తో చేవేళ్ల గొల్లపల్లి వాసుల ఔధార్యం తాండూరు, దర్శిని ప్రతినిధి: చేవేళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన హాజీపూర్ గ్రామ అక్కా చెల్లెళ్లకు చేయూత అందింది. చేవేళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కందికొండ విఘ్నేష్ గౌడ్ లు … Continue reading హాజీపూర్ అనాథ అక్కా చెల్లెళ్లకు చేయూత