క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్గా అంకిత్ అనురాగ్
క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్గా అంకిత్ అనురాగ్ – తాండూరు నియోజకవర్గ కమిటి ఎన్నిక తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ గా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన అంకిత్ అనురాగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అంకిత్ అనురాగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని విలియమూన్ స్కూల్ లో జరిగిన సమావేశంలో తాండూరు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ గా తనను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. తనతో పాటు తాండూరు నియోజకవర్గ కమిటిని … Continue reading క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్గా అంకిత్ అనురాగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed