రోడ్లకు డబ్బుల్లేవ్..!

రోడ్లకు డబ్బుల్లేవ్..! – దివాలా తీసిన కాంగ్రెస్ సర్కారు – ఆర్టీసీ మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం – వారంలో కేంద్రం నుంచి మృతుల పరిహారం – హాజీపూర్ అమ్మాయిని నర్సింగ్ చదిస్తాం – చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి – ఒక్కొరికి రూ. 30వేల ఆర్థిక సాయం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేనంతగా దివాలా తీసిందని చేవేళ్ల ఎంపీ కొండా … Continue reading రోడ్లకు డబ్బుల్లేవ్..!