అడ్డు.. అదుపులేని.. ఆక్రమణలు..!

అడ్డు.. అదుపులేని.. ఆక్రమణలు..! – రాజీవ్, ఇందిరమ్మ కాలనీలలో పెరుగుతున్న నిర్మాణాలు – ఏండ్లుగా నోరు మెదపని అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ శివారు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతకొన్నేళ్లుగా అక్రమణల దౌర్జన్యం కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్ కాలనీలో నిరుపేదలకు ఇండ్లను కేటాయించింది. రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీ లో కొందరు ఇండ్ల ముందు ఖాళీగా స్థలాన్ని ఆక్రమించి … Continue reading అడ్డు.. అదుపులేని.. ఆక్రమణలు..!