ముల్లంగితో ఆ వ్యాధి మటాష్‌..!

ముల్లంగితో ఆ వ్యాధి మటాష్‌..! – చలికాలంలో తింటే శరీరానికి మేలు – ఎలా తీసుకోవాలో తెలుసుకోండి దర్శిని డెస్క్ : ఆహార పదార్థాల్లో రారాజు వంటి ముల్లంగిని రోజూ మీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిని చలికాలంలో తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. మలబద్దకం, మొలలు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ముల్లంగి దివ్యౌషధం … Continue reading ముల్లంగితో ఆ వ్యాధి మటాష్‌..!