సొంతింటి కల సారానికి తోడ్పాటు

సొంతింటి కల సారానికి తోడ్పాటు – మాజీ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు – లబ్దిదారులకు ఇందిరమ్మ ఇంటి ప్రొసిడింగ్ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకంతో తోడ్పాటు అందిస్తోందని తాండూరు మున్సిపల్ 28వ వార్డు మాజీ కౌన్సిలర్ విజయాదేవి రంగారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకంలో భాగంగా 28వ వార్డు లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. సోమవారం మాజీ … Continue reading సొంతింటి కల సారానికి తోడ్పాటు