స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్

స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్ – ఆసుపత్రికి తరలించడంతో సేఫ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్ తగిలి ఆసుపత్రి పాలు అయ్యింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన సోమవారం పెద్దేముల్ మండలం మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగింది. పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రవికుమార్ కూతురు వాణిశ్రీ మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం తరువాత పాఠశాల గదిలో … Continue reading స్కూల్ విద్యార్థినికి విద్యుత్ షాక్