తాండూరులో సదర్ జోష్…! – యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు – మొట్ట మొదటిసారిగా నిర్వహణ – జయప్రదం చేయాలని సభ్యుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : వివిధ ప్రాంతాలలో జరిగే సదర్ సంప్రదాయాన్ని తాండూరుకు పరిచయం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు తాండూరు పట్టణంలో సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వ సహకారంతో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సదర్ జోష్ నింపేందుకు సిద్దం అయ్యారు. మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో సింధు డిగ్రీ … Continue reading తాండూరులో సదర్ జోష్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed