ఇందిరమ్మ ఇండ్ల సందడి..! – ప్రొసిడింగ్లు పంపిణీ చేసిన నేతలు – పేదల కలను నిజం చేస్తోందని హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల సందడి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రొసిడింగ్ లను మంజూరు చేసింది. ఈ ప్రొసిడింగ్ లను మంగళవారం తాండూరు పట్టణంలోని వార్డు వార్డులో నేతలు లబ్దిదారులకు పంపిణీ చేశారు. పట్టణంలోని సాయిపూర్ 9వ వార్డులో కాంగ్రెస్ సీనీయర్ … Continue reading ఇందిరమ్మ ఇండ్ల సందడి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed