యువత మత్తు జోలికి వెళ్లొద్దు..!

యువత మత్తు జోలికి వెళ్లొద్దు..! – నశా ముక్త్ భారత్ అభియాన్ వార్షికోత్సవం – విద్యార్థులు, మెప్మా సిబ్బందితో ప్రతిజ్ఞ, పోస్టర్ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత మత్తు జోలికి వెళ్లొద్దని పలువురు అధికారులు సూచించారు. మంగళవారం నశా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ. పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో కలిసి … Continue reading యువత మత్తు జోలికి వెళ్లొద్దు..!