రోడ్లపై వ్యాపారాలు చేయొద్దు..!

రోడ్లపై వ్యాపారాలు చేయొద్దు..! – ట్రాఫిక్ ఆటంకాలు కలిగిస్తే చర్యలు – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – ట్రాపిక్‌ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వ్యాపారులు, ప్రజలు రోడ్లపై వ్యాపారాలు చేయొద్దని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. మంగళవారం తాండూరు పోలీసు, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమీషనర్ యాదగిరిలు కలిసి వ్యాపారులకు … Continue reading రోడ్లపై వ్యాపారాలు చేయొద్దు..!