ఆర్టీసీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండ

ఆర్టీసీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండ – బస్సు క్షతగాత్రులకు రోజుల్లోనే పరిహారం – ప్రత్యేక చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డి – పరిహారం చెల్లింపుపై ప్రతిపక్షాల హైడ్రామాలు – పరిహారం చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల మండలం మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలతో పాటు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. … Continue reading ఆర్టీసీ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండ