ఫోటో దిగాకే.. చీర..!

పోటో దిగాకే.  చీర..! – యాప్‌లో నమోదు తరువాత అందజేత – యువతులకు సల్వార్‌ కమీజ్, లంగావోణీలు – ఇందిరమ్మ చీరల పంపిణీలో రూల్స్ హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇందిరమ్మ చీరల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు అమలు చేయబోతోంది. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ద్వారా చీరల పంపిణీపై నిబంధనలు పెట్టబోతోంది. ఈ రూల్స్ ప్రకారమే మహిళలకు చీరలను పంపిణీ చేయబోతోంది. ప్రతి మండలంలో సబ్‌కలెక్టర్‌ లేదా ఆర్డీవోలు పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. మండల స్థాయిలో … Continue reading ఫోటో దిగాకే.. చీర..!