కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి

కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి – ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – కట్ట మైసమ్మ దేవాలయంలో భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : కట్టమైసమ్మ తల్లీ కృప అందరిపై మెండుగా ఉండాలని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ విఠల్ నాయక్ లు అన్నారు. గురువారం అమావాస్య, కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమ్మవారి భక్తుడు ప్రకాష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. … Continue reading కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి