పెండింగ్ కేసులు త్వరగా క్లీయర్ చేయాలి

పెండింగ్ కేసులు త్వరగా క్లీయర్ చేయాలి – నేర విచారణకు టెక్నాలజీ వినియోగించాలి – తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య – యాలాల పోలీస్టేషన్ను సందర్శించిన డీఎస్పీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీస్టేషన్లో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. గురువారం యాలాల పోలీస్టేషన్ ను డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఎస్ఐ విఠల్ రెడ్డితో కలిసి సందర్శించారు. స్టేషన్ లో పలు విభాగాలను పరిశీలించి.. రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్లో … Continue reading పెండింగ్ కేసులు త్వరగా క్లీయర్ చేయాలి