ఇష్టంతో కసిగా చదివితేనే విజయం..!

ఇష్టంతో కసిగా చదివితేనే విజయం..! – ప్రభుత్వ విద్యార్థులే ఉద్యోగాలు సాధిస్తున్నారు – గ్రూప్ -1 ర్యాంకర్, కొత్త ఎంపీడీఓ కుర్వ క్రాంతి – తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఘనంగా సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇష్టంతో కసిగా చదివితేనే అందరికి విజయం సొంతం అవుతుందని తాండూరు గ్రూప్ -1 ర్యాంకర్ కుర్వ క్రాంతి కుమార్ అన్నారు. తాండూరు పట్టణంకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ కుమారుడు కుర్వ క్రాంతి గ్రూప్-1 పరీక్షల్లో ప్రతిభకనబరిచి ప్రభుత్వ ఉద్యోగం … Continue reading ఇష్టంతో కసిగా చదివితేనే విజయం..!