మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం – సర్కారు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – అట్టహాసంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గం తాండూరు మండలం, యాలాల మండలాల్లో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు ఇందిరమ్మ … Continue reading మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed