దేశ పాలనకు రాజ్యాంగమే కీలకం

దేశ పాలనకు రాజ్యాంగమే కీలకం – పౌరులందరికి స్వేచ్ఛ, సమాన హక్కులు – గ్రంథంను గౌరవించడం, కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత – శ్రీ నేతాజీలో అట్టహాసంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ పాలనకు రాజ్యాంగమే రక్ష.. కీలకమని తాండూరులోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు. బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పాఠశాలలో అట్టహాసంగా జరుపుకున్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో భారత మాత, … Continue reading దేశ పాలనకు రాజ్యాంగమే కీలకం