అక్రమ రవాణాపై కన్నెర్ర..! – ఎర్రమట్టి, ఇసుక తరలింపుకు కళ్లెం – జిల్లా ఎస్పీ ఆదేశాలతో మెరుపు దాడులు – నాలుగు రోజుల్లో 10 వాహనాలు సీజ్ – వికారాబాద్ జిల్లాలో ఎస్పీ స్నేహా మెహ్రా మార్క్ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా రెచ్చిపోతున్న అక్రమార్కుల ఆగడాలకు కళ్లెం పడుతోంది. జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన స్నేహా మెహ్రా తన మార్క్‌ను చూపిస్తూ అక్రమ రవాణా, అసాంఘీక కార్యక్రమాలపై ఉక్కుపాదం … Continue reading అక్రమ రవాణాపై కన్నెర్ర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed