పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు..!
పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు..! – విచారణను వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం – దాఖలు చేసిన కారణాలు ఏమంటే..? – నామినేషన్ల స్వీకరణపై ఉత్కంఠ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఫిటీషన్లు దాఖలయ్యాయి. మొత్తం 9 ఫిటీషన్లను దాఖలు అయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచి ఆగమయ్య, కల్వకుర్తి నియోజకవర్గంలో వెల్దండ మండలం తిమ్మనోనిపల్లి నుంచి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. … Continue reading పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed