కాబోయే సర్పంచులు కాస్త తెలుసుకోండి..!

కాబోయే సర్పంచులు కాస్త తెలుసుకోండి..! – సర్పంచులకు, వార్డు సభ్యులకు రూల్స్ – నామినేషన్లపై క్లారిటీ ఉండకపోతే అంతే – పోటీ చేసేందుకు ఎవరు అనర్హులు అటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌తో పల్లెల్లో రాజకీయం వేడేక్కింది. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ జరగతుండడంతో ఆశావాహులు పోటీకి సై అంటున్నారు. గతంలో అనుభవం ఉన్న వారితో పాటు కొత్తగా యువకులు నిబంధనలు తెలియక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే కాబోయే సర్పంచులు … Continue reading కాబోయే సర్పంచులు కాస్త తెలుసుకోండి..!