మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ – వైభవంగా అయ్యప్ప దేవాలయ వార్షికోత్సవం – ఊరేగింపు, పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – స్వాములకు సద్ది వడ్డించిన మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. గురువారం పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పట్టణ పురవీధుల్లో అయ్యప్ప స్వామి ఊరేగింపు శోభాయామానంగా కొనసాగింది. అయ్యప్ప స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలలో … Continue reading మార్మోగిన అయ్యప్ప నామస్మరణ