అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీయొద్దు

అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీయొద్దు – డీజీపీ ఆంక్షలు ఉపసంహరించుకోవాలి – తాండూరు డీఎస్పీకి స్వాములు, నేతల వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని తాండూరు అయ్యప్ప స్వాములు, పలువురు నాయకులు అన్నారు. శుక్రవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్యకు స్వాములు, నేతలు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు శాఖ లో విధులు నిర్వహిస్తున్న అయ్యప్ప మలధారణ స్వాములకు యూనిఫామ్ ధరించాలని తెలంగాణ డీజీపీ … Continue reading అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీయొద్దు