మెజార్టీ స్థానాలు హస్తగతం..! – సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం – ఏకగ్రీవం అయితే రూ. 10 నుంచి 20లక్షలు – నామినేషన్ల దాఖలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంటామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి, సంగెంకలాన్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మీ, కొత్లాపూర్ అభ్యర్థిగా పట్లోళ్ల లతలు ఎన్నికల్లో … Continue reading మెజార్టీ స్థానాలు హస్తగతం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed