కాంగ్రెస్ నేతల సామాజిక సేవకు జేజేలు

కాంగ్రెస్ నేతల సామాజిక సేవకు జేజేలు – ఉచిత వైద్య శిబిరంలో 13 మందికి కంటి ఆపరేషన్లు – అభినందించిన ఏఎంసీ చైర్మన్ బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ నాయకులు చాటుకుంటున్న సామాజిక సేవకు పలువురు జేజేలు పలుకుతున్నారు. రెండు రోజుల క్రితం తాండూరు పట్టణం సాయిపూర్ 11 వ వార్డులో కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, … Continue reading కాంగ్రెస్ నేతల సామాజిక సేవకు జేజేలు